The International Cricket Council’s latest rankings were released on Wednesday and Indian batting heavyweight Rohit Sharma has stormed his way into the top 10 of the Test rankings after a stupendously successful home series over South Africa.
#icctestrankings
#rohitsharma
#viratkohli
#gautamgambhir
#Ajinkyarahane
#pujara
#mayankagarwal
#shami
#umeshyadav
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్ ముగిసిన నేపథ్యంలో తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ టాప్ లేపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పరుగుల వరద పారించిన రోహిత్.. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా ఆరంగేట్రం చేసిన రోహిత్ శర్మ మొత్తం 529 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అందుకున్నాడు.